Header Banner

నిరుద్యోగులకు శుభవార్త! 518 ఉద్యోగాలకు బ్యాంక్‌ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాస్ అయితే చాలు!

  Fri Feb 21, 2025 12:12        Employment

డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 518 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామకానికి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహించి, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా నియామకం చేపట్టనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుంచే రూ.48 వేలు చెల్లించనున్నట్లు పేర్కొంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/career లో సంప్రదించాలని సూచించింది.

 

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల 21న ప్రారంభం! ఆ జిల్లా వారు రెడీ గా ఉండండి..



ఖాళీలు: 518 (సీనియర్‌ మేనేజర్, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్, ఆఫీస్‌-డెవలపర్, ఆఫీసర్‌-క్లౌడ్‌ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌ ఏపీఐ డెవలపర్, మేనేజర్‌ నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం

వయసు: 22 ఏళ్ల నుంచి 43 ఏళ్లు

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.48,480 నుంచి రూ.1,02,300

దరఖాస్తు ఫీజు: రూ.600 (జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌), రూ.100 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు)

చివరి తేదీ: 2025 మార్చి 11

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #518Jobs #JobNotifications #BOBBank #Jobs